NLR: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం స్థాయిలో గ్రీన్ అంబాసిడర్స్ గ్రీన్ గార్డ్ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ తెలిపారు వైద్య పరీక్షలు నిమిత్తం హాజరయ్యే వారు వారి ఆధార్ కార్డ్ తీసుకుని హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు.