VZM : దీపావళి రోజు ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధీపం 2.0 పథకాన్ని ప్రారంభించిదని నేటి నుంచి ఉచిత గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం కల్పించనుందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. అనంతరం మహిళలందరకు తన చేతుల మీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించారు.