కోనసీమ: వల్లూరు గ్రామంలో పౌష్టికాహారం పక్షోత్సవాలలో భాగంగా గురువారం గర్భిణీలకు, బాలింతలకు పోషకాలు గురించి అంగన్వాడీ సెక్టార్ సూపర్వేజర్ పి.వెంకటలక్ష్మి అవగాహన కలిపించారు. ఈ సందర్బంగా సర్పంచ్ దాసి మీనాకుమారి మాట్లాడుతూ.. పిల్లలకు తల్లి పాలలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి, పిల్లలకు తెలిపాలు శ్రేష్టమైనవి, గర్భిణీలకు, బాలింతలకు పోషకాలు గురించి అవగాహన కల్పించారు.