GNTR: తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అంశంపై గుంతురులోని స్థానిక డొంకరోడ్డు, శ్రీ వేంగమాంబ సేవా సమితి సభ్యులు ఆదివారం సాయంత్రం నిరసన చేశారు. తిరుమలలో జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. రామాలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి క్షమార్పణగా పూజలు నిర్వహించారు.