NLR: డక్కిలి నూతన ఎంపీడీవోగా గుణశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. అయన మాటాడుతూ.. మండలంలోని ప్రతీ పంచాయతీలో గల సమస్యలను పరిష్కారం చేసేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు వెంకటద్రి, వెంకటేష్, నర్సింహులు, నాగేశ్వరావు, ఏడుకొండలు, దేవుడు వెల్లంపల్లి కార్యదర్శి, ఆఫీస్ సిబ్బంది అయనకు శుభాకాంక్షలు తెలిపారు.