NLR: ఇసుక టెండర్లను రద్దు చేసే అధికారం నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఎవరు ఇచ్చారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారాయణ నిర్ణయాలను బేకారత్తు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉచిత ఇసుక అని హామీ ఇచ్చి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇసుక దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు.