ATP: గుత్తి మండలంలోని రైతు సేవా కేంద్రంలో ఏడీఏ వెంకటరాముడు, పీడీ ఆత్మ జిల్లా అధికారి మద్దిలేటి ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ వెంకట రాముడు మాట్లాడుతూ.. కంది, పత్తి, వేరుశనగ పంటలపై సస్యరక్షణ మరియు చీడ పీడల నివారణపై వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కల్పించారు.