కృష్ణా: ఇది మంచి ప్రభుత్వం.. మన అందరి ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడ 40వ డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య ఆధ్వర్యంలో NDA ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినా సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా హాజరై భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వెంకన్న మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.