E.G: గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి గ్రామంలో గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. గ్రామంలోని కంపెనీకి ఆనుకొని ఉన్న దళితవాడలు ఇతర ప్రాంతాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల మేర పర్యటించిన కలెక్టర్ స్థానికులతో మాట్లాడారు. ఐదుగురు గ్రామస్థులతో కలిసి కంపెనీలో ఇతర తయారు ప్రక్రియను పరిశీలించారు. అస్సాగో సమస్యలను పరిశీలించారు.