CTR: వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన మంత్రులు అందరూ జైలుకు పోవడం ఖాయమని టీడీపీ పుంగనూరు ఇంఛార్జ్ చల్లా బాబు రెడ్డి వ్యాఖ్యానించారు. రొంపిచెర్లలో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు.