కృష్ణ: కైకలూరు సీనియర్ జడ్జ్ వీవీఎన్ లక్ష్మీ స్థానిక సామాజిక సంక్షేమ బాలికల వసతి గృహంను మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. గ్రోసెరీస్, ఆహారం, బెడ్స్, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పానల్ అడ్వకేట్స్ శివప్రసాద్, ప్రసన్నకుమార్ బీసీ హాస్టల్ వార్డెన్ నాగమణి, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.