VSP: విశాఖ కేజీహెచ్‌లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేపట్టారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానందతో కలసి సోమవారం వివిధ విభాగాలలో వున్న రోగులను ప్రత్యక్షంగా కలసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్య సేవలు, వైద్య సిబ్బంది పనితీరు పై రోగులతో చర్చించారు.