KDP: బద్వేలు గ్రామీణ ఠాణాలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఆర్. అన్వర్ కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున రూ.2.5 లక్షల చెక్కును జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) కె.ప్రకాష్ బాబు మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఏఎస్సై కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసు కుని రావాలన్నారు.