NLR: దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో కొంతమంది ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు ఆ గ్రామంలో పర్యటించారు. సర్వేల ప్రకారంగా ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణలు తొలగించారు.