KDP: చాపాడు మండలం తప్పేట ఓబాయపల్లిలో గురువారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని అధికారులు, టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు లింగిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.