కోనసీమ: రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటల నుండి భారీ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30 రకాలతో భక్తులకు భోజనాలను అందజేశారు. గ్రామంలోని భక్తులందరూ… ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.