ADB: ఇటీవల భారత రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంఅవ్వగా… ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల భాజపా నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులు లెక్కింపును ఉదయం నుంచే వీక్షిస్తున్నారు. ఢిల్లీలో త్వరలో భాజపా జెండా ఎగరనుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.