VZM: కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి శనివారం విచ్చేసిన మాజీ ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ను సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. మంత్రి తో పాటు ఏస్ కోట ఎమ్మెల్యే కూడా మాజీ ఉప రాష్ట్రపతిని కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.