తిరుపతికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భారీ ర్యాలీతో జిల్లా ఎస్పీని కలిసి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
రాజాం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి(government teacher) హత్య(murder) కేసులో విజయనగరం పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలను జిల్లా ఎస్పీ దీపిక వెల్లడించారు.
ఓ డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కులో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన కంపార్ట్‌మెంట్ ఉంది. అయితే ఇప్పుడు అది బట్టబయలు కావడంతోపాటు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయి కూడా దోరికిపోయింది. అది ఎక్కడో ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
గత 20 ఏళ్లుగా అసైన్డ్ భూములు కబ్జాలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు(minister dharmana prasada rao) అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 15.21 లక్షల మంది రైతులకు యాజమాన్య హక్కులను కల్పించనున్నట్లు తెలిపారు
ఏడాది తర్వాత మళ్లీ అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ సేల్స్ (జులై 15, 16న) వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్‌లు, అద్భుతమైన డీల్స్, అదనపు ఆఫర్‌లు మళ్లీ తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది.