• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ministersపై సీఎం జగన్ సీరియస్.. పనితీరు మారకుంటే వేటు తప్పదు..!!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొందరిపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. గత నెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు.

April 1, 2023 / 10:13 AM IST

JP Nadda: తెలంగాణలో అన్ని రంగాల్లో స్కామ్స్ జరిగాయి

తెలంగాణలో BRS పార్టీ భ్రష్టాచార్ రిశ్వత్ సర్కార్‌గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం పేర్కొన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ(telangana)ను..నేడు రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేవిధంగా బీఆర్ఎస్(BRS) చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని నడ్డా అన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధాన...

March 31, 2023 / 08:29 PM IST

Sajjala Ramakrishna Reddy: అమరావతి పేరుతో జరిగింది ఉద్యమం కాదు..అంతా స్కాం

ఏపీలోని అమరావతిని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అభివర్ణించారు. అక్కడ రైతులకు ఏమి మోసం జరగలేదని, వారంతా భూములు అమ్ముకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు(chandrababu naidu) బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

March 31, 2023 / 07:59 PM IST

CM Jagan ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లెది నక్లెస్: కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు

CM Jagan:ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై (jagan) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇచ్చేది చాక్లెట్.. తీసుకెళ్లేది నక్లెస్ అని మండిపడ్డారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమని విమర్శించారు.

March 31, 2023 / 03:59 PM IST

Amaravati అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతి: చంద్రబాబు

మీ ఉద్యమంలో న్యాయం ఉంది... మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!’

March 31, 2023 / 02:17 PM IST

Amaravati నుంచి ఒక్క ఇటుక కూడా తీయలేరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

అమరావతి రాజధాని అంటే 29 గ్రామాలకు సంబంధించినది కాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలందరిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడు ఎందుకు కాదో సీఎం జగన్ చెప్పాలి

March 31, 2023 / 02:09 PM IST

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై బోరుగడ్డ ఆగ్రహం

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు.

March 31, 2023 / 01:25 PM IST

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకంలో గవర్నర్

భద్రాచలంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళసై, కలెక్టర్ అనుదీప్, గిరిజన శాఖమాత్యులు సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

March 31, 2023 / 01:09 PM IST

Kurnool: Police స్టేషన్ లో భద్రపరిచిన 105 కిలోల వెండి మాయం

స్టేషన్ లోనే ఆభరణాలు, నగదు మాయమైన విషయం బయటకు పొక్కితే తమ పరువు పోతుందని భావించి రహాస్యంగా విచారణ చేస్తున్నారు.

March 31, 2023 / 12:19 PM IST

Mekapati v/s chejerla:సవాళ్ల పర్వం, మేకపాటికి అస్వస్థత

Mekapati v/s chejarla:మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సవాల్- ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.

March 31, 2023 / 01:32 PM IST

Bhagyanagar shobha yatra: అఖండ హిందూ రాష్ట్ర్ కోసం రాజాసింగ్ ప్రతిజ్ఞ, నేను చనిపోతే…

శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.

March 31, 2023 / 01:11 PM IST

హైదరాబాద్-తిరుపతి మధ్య Vande Bharat Express.. ఎప్పటి నుంచి అంటే..

తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రధాని పర్యటించేందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఖరారైన పర్యటన రద్దు చేసుకున్నారని ఉదాహరిస్తున్నారు.

March 31, 2023 / 09:07 AM IST

NRI arrest: జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!

జగన్, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఓ ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని గురువారం సాయంత్రం జడ్జి ఎదుట హజరు పరచగా, రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. NRI arrest: జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఎన్నారై అరెస్ట్!

March 31, 2023 / 08:36 AM IST

Amaravati Movement ఉక్కు సంకల్పం.. అమరావతి ఉద్యమం @1200 రోజులు

జగన్ ప్రభుత్వం మొండి అమరావతిని అణచివేసేందుకు చూస్తోంది. ఇలా అరాచక ప్రభుత్వంతో రైతులు రోజులు.. నెలలు.. సంవత్సరాలుగా పోరాడుతూ ఉద్యమాన్ని వీడలేదు. వారి సంకల్పం ముందు ఏదీ పని చేయడం లేదు.

March 31, 2023 / 08:30 AM IST

Cheap Politics దేవుడితో రాజకీయం.. వైసీపీ తీరుతో రాములోరి కల్యాణం రద్దు

ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాజకీయాల కోసం దేవుడి ఉత్సవాలను రద్దు చేయడం దారుణంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు వద్దు అని హితవు పలికారు.

March 31, 2023 / 07:21 AM IST