• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

pawan kalyan: పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా… వరంగల్ పర్యటనలో లాఠీఛార్జ్

వరంగల్ నిట్ లో పవన్ ప్రసంగిస్తున్న సమయంలో భద్రతా వైఫల్యం కనిపించింది. అభిమానులు సభా వేదిక వద్దకు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

April 7, 2023 / 09:13 AM IST

IAS reshuffle: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదలీ, 8 జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదలీ చోటు చేసుకున్నది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.

April 7, 2023 / 07:38 AM IST

Markapuram : ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ…నోట్ ఉంటే చాలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో(Markapuram) కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ (ChickenBiryani)పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు.

April 6, 2023 / 09:07 PM IST

Manchu Manoj నోటి దురుసు.. వచ్చి గోకండి అంటూ మీడియాపై ఆగ్రహాం

మంచు మనోజ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.

April 6, 2023 / 05:47 PM IST

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు నూతన నెంబర్ సిరీస్

ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.

April 6, 2023 / 04:14 PM IST

AP Assembly Elections: ఏపీలో గెలుపు ఎవరిదంటే?

వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో గెలుపు ఎవరితో చెబుతున్న డాక్టర్ సీఎల్ వెంకటరావు.

April 6, 2023 / 02:28 PM IST

Vontimitta అర్ధరాత్రి సీతను పెళ్లాడిన రామయ్య.. Photos ఇవిగో..

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామలోరి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి.

April 6, 2023 / 02:24 PM IST

Navy Commander : ప్యారాచూట్ లో సాంకేతిక లోపం…నేవీ అధికారి మృతి..!

Navy Commander : ప్యారా చూట్ లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ఓనేవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకు దూకే క్రమంలో ప్యారాచ్యూట్‌ తెరుచుకోకపోవడం తో ఇండియన్ నేవీ మెరైన్ కమాండో కన్నుమూశారు. శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

April 6, 2023 / 02:09 PM IST

ఏపీలో Family Doctor ప్రారంభం.. గొప్ప పథకంగా అభివర్ణించిన సీఎం జగన్

వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.

April 6, 2023 / 01:06 PM IST

Vande Bharat Express: మూడోసారి రాళ్ల దాడి, విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఆలస్యం

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పైన మూడోసారి రాళ్ల దాడి జరిగింది.

April 6, 2023 / 09:37 AM IST

Naga Babu: రామోజీ రావుకు నాగబాబు మద్దతు, చిరంజీవిని లాగి నెటిజన్ల చురకలు

రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.

April 5, 2023 / 09:25 PM IST

Nara Lokesh: నారా లోకేష్‌కు తప్పిన ప్రమాదం

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రమాదం తప్పింది.

April 5, 2023 / 08:07 PM IST

Chandrababu: ట్రైలర్ చూపించాం.. జగన్‌కు దేవుడి డేంజర్ బెల్స్

వైయస్ జగన్ ఇంతకుముందు ఎమ్మెల్యేలను బానిసలుగా చూశాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని బతిమాలుతున్నడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

April 5, 2023 / 07:14 PM IST

Pawan kalyan ఓ రాజకీయ వ్యభిచారి..? మంత్రి సురేష్ హాట్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ రాజకీయ వ్యభిచారి అని ఆరోపించారు.

April 5, 2023 / 03:21 PM IST

8 నెలలే సీఎంగా YS Jagan ఉండేది.. వచ్చేది మేమే: అచ్చెన్నాయుడు

తంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు.

April 5, 2023 / 02:25 PM IST