వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్గా తెలుగు తేజం కోనేరు హంపీ రికార్డ్ సృష్టించారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖేందర్పై ఆమె విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అభినందనలు తెలిపారు. ‘2024 FIDE మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నందుకు కోనేరు హంపీకి అభినందనలు తెలియజేశారు.