VZM: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను రద్దు చేయడంతో ఈమేరకు ఉప ఎన్నిక నిలిచిపోయింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అయితే, తనపై అనర్హత వేటు నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.