SKLM: జలుమూరు మండలం పెద్ద దూగం గ్రామంలో రెండు త్రాగునీరు ట్యాంకర్లు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలం క్రితం ఒకటి నిర్మించగా ఇటీవల కాలంలో మరొకటి ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లే దారిలో రెండు ట్యాంకులు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. కానీ చుక్క నీరు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.