ASR: అడ్డతీగల మండలంలోని అడ్డతీగల, డి.రామవరం, డి. భీమవరం, తుంగమడుగుల గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహించనున్న ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడ్డతీగల ఎంపీడీవో ఏవివి కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు ఆయా సచివాలయల్లో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.