ప్రకాశం: దర్శి పట్టణం పి.టి. ఎస్.కళ్యాణ్ మండపంలో సాయిచంద్రిక మొబైల్స్ 4వ యూనికాన్ బైక్ లక్కీ డ్రా కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన డ్రా తీసి విజేతలకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మొబైల్ షోరూం సిబ్బంది పాల్గొన్నారు.