SKLM: కోటబొమ్మాళి మండలం తిలారు- హరిశ్చంద్రపురం డౌన్ లైన్లో రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడు కోటబొమ్మాళి మండలం, సరియాబొడ్డపాడు గ్రామానికి చెందిన చాప రాము(67)గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, కోడళ్లు ఉన్నారు.