BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఎన్ క్యూ ఏఎస్ కార్యక్రమంలో నూతన సేవలందించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందినట్లు డీఎంహెచ్ఓ విజయమ్మ చెప్పారు. దీంతో ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది స్వాతి, వీణను కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.