ప్రకాశం: జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు మంత్రి స్వామి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజమే కూటమీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.