ATP: ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారా యువతకు సామాజిక అవగాహన కల్పిస్తున్నారు. హింస, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత, మహిళల రక్షణ, బాల్యవివాహాల నివారణ చట్టాలపై అవగాహన ఇచ్చారు.