కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కష్టపడి పార్టీని నిర్మించుకుని, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ ఒక శక్తి అన్నారు. పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారో వాటన్నిటినీ పటాపంచలు చేసరన్నారు.