VSP: రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ సీహెచ్ ధనంజయనాయుడు ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్త తనిఖీలలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చెందిన మాలతి సాహు(56), సుమిత సాహు(35)లను అక్రమంగా 19 కేజీల గంజాయి (విలువ రూ.95 వేల) గురువారం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. నగర రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.