VZM: రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం 11 గంటలకు కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొంటారని మంత్రి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.