VZM: కొత్తవలస రైల్వే స్టేషన్లో రద్దు చేసిన రాయగడ గుంటూరు, కోర్బా విశాఖపట్నం రైళ్ళను పునరుద్ధరణ చేయాలని జనసేన సీనియర్ నాయకులు గొరపల్లి రవికుమార్ ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.