VZM: సంక్రాంతి పండుగ సందర్బంగా పూసపాటి రేగ ఓక్లాండ్ ఇంగ్లీష్ మీడియా స్కూల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చక్కని వేషధారణతో కార్యక్రమానికి హాజరయ్యారు.పాఠశాల కరెస్పాండెంట్ , డైరెక్టర్ డాక్టర్ పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అనేది ఆధ్యాత్మికత, కుటుంబం, సంస్కృతిని కలిపే గొప్ప పండగన్నారు.