VSP: SMKCC తోటగరువు ఆధ్వర్యంలో TPL 12వ సీజన్–2026ను సంక్రాంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. జనవరి 4 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు టోర్నమెంట్ జరిగింది. వీరేంద్ర రిషి వారియర్స్ విజేతగా నిలిచి రూ.25,000 నగదు బహుమతి సాధించగా, రన్నరప్ శ్రీవాసు లయన్స్‌కు రూ.15,000 బహుమతి అందజేశారు.