కృష్ణా: మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు DSP అబ్దుల్ సుభాన్ తెలిపారు. 27వ తేదీ సాయంత్రం కాసానిగూడెం పావురాల గూడు సెంటర్ దగ్గర ఉన్న 13ఏళ్ల బాలికను మహ్మద్, బాల వెంకటసాయి అనే యువకులు బైక్‌పై తీసుకువెళ్లి పంపుల చెరువు వెనుక ప్రాంతానికి తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు తెలిపారు.