PLD: వినుకొండ పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ షాపులను తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి శనివారం తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా దుకాణాల లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నారా అన్నది పరిశీలించారు.