PLD: ముఖ్యమంత్రి నరసరావుపేట పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ప్రధాన అంశాలపై నివేదిక రూపొందించాలని కలెక్టర్ పి. అరుణ్ బాబు, జిల్లా ప్రణాళిక అధికారి జి. శ్రీనివాస్‌కు ఆదేశించారు. నదుల అనుసంధానంలో భాగంగా జిల్లాలో చేపట్టబోయే పనులకు అవసరమైన నిధులు, విజన్ 2047 అంశాలను ప్రధానంగా జతపరచాలన్నారు. స్థానిక కలెక్టరేట్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నిర్వహించారు.