VZM: ఎల్.కోట మండలం గనివాడ గ్రామానికి చెందిన చొక్కాకుల మల్లునాయుడుకి గత నెలలో గుండెకు స్టంట్స్ వేసుకున్న కారణంగా వైద్య సహాయ ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేయగా రూ.1,20,283 చెక్కు మంజూరు అయింది. ఆ చెక్కును విశాఖపట్నం పార్లమెంటు ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ స్వగృహంలో వారి చేతులు మీదుగా చెక్కును అందించారు.