NDL: రైతులకు యూరియా కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రైతులకు యూరియా సరఫరాపై వీడియో కాన్ఫరెన్సు కలెక్టర్ హాజరయ్యారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. రైతులకు మరింత భరోసా కల్పించేలా మార్క్ ఫెడ్‌కు 50% నుంచి 70% ఎరువుల కేటాయింపులను పెంచామన్నారు.