SKLM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ నైపుణ్య శిక్షణ కేంద్రంలో గురువారం ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించినట్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి జగన్మోహన్రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు నిక్కు అప్పన్న తెలిపారు. మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ కెల్ల చిన్నబాబు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలను వివరించారు.