KRNL: హొళగుంద మండల కేంద్రంలో ఫిల్టర్ బెడ్ వద్ద రూ.19 లక్షల జడ్పీ నిధులతో ఏర్పాటు చేయనున్న నీటి సంప్ భూమి పూజకు రేపు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి హొళగుందకు రానున్నారని YCP మండల కన్వీనర్ షఫివుల్లా ఇవాళ తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు.