PLD: అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామంలోని డప్పు కళాకారులకు డప్పులను పంపిణీ చేశారు. సర్పంచ్ మాద ఈశ్వరమ్మ వెంకట్రావు ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని శనివారం గ్రామంలోని డప్పు కళాకారులకు డప్పులను పంపిణీ చేసినట్లు తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.