NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం రెండో డివిజన్ గుణదల బెత్లేహేమ్ నగర్ డవున్లో మురుగు నీరు ఎరులై పారుతుంది. డ్రైనేజీ నిండి అక్కడ ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది. ఆ నీళ్లలో ఉన్న నాచుకి కాలుజారి పడిపోతున్నారు. వర్షాలు రాకుండానే ఇలా ఉండే వర్షాలు వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. పరిష్కపై అధికారులను స్పందిచాలని వారు కోరుతున్నారు.