PPM: సంక్రాతి పండగ సందర్భంగా అందరి కళ్ళల్లో సంతోషం చూడాలననేదే తమ లక్ష్యమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు, సిబ్బందికి ఎమ్మెల్యే వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.