మన్యం: ప్లాస్టిక్ నిషేధాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజు శనివారం హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అదికారులతో సమీక్షించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అతిక్రమిస్తే అపరాధ రుసుముతోపాటు చర్యలు ఉంటాయన్నారు. క్లీన్ పార్వతీపురంగా తీర్చిదిద్దిటానికి అందరూ సహకరించాలన్నారు.
Tags :