VSP: రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి, హోటల్స్‌లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జన జాగరణ సమితి మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేసింది. జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ.. కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం అన్నారు. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలను కపడలన్నరు.