కడప: మైదుకూరులోని సన్ సైన్ ఎడ్యుకేషన్ సొసైటీ, సాయిరాం అకాడమీ వారి ఆధ్వర్యంలో 29 డిసెంబర్, జనవరి 5వ తేదీలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నవోదయ ఎగ్జామ్పైన అవగాహన సదస్సు, మోడల్ ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు సన్ సైన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు తెలిపారు. ఈ అవకాశాన్ని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.