NLR: మనుబోలు పోలీస్ స్టేషన్ను సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రశాంతంగా ఉందన్నారు. మండలంలోని 19 గ్రామాలలో సీసీ కెమెరాలను అమర్చారన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలైన వీరంపల్లి మడమనూరులో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.